ఉచిత సైట్ విజిట్ & రాతపూర్వక కొటేషన్ పెయింటింగ్ + ఫాల్స్ సీలింగ్ ఒకే చోట

+91 73968 32588 suryaangati@gmail.com

శ్రీ సూర్య ఇంటీరియర్స్1998 నుండి · విశాఖపట్నం

సేవా నిబంధనలు

ఈ వెబ్‌సైట్‌లో, కాస్ట్ కాలిక్యులేటర్‌లో చూపే ధరలు సుమారు మాత్రమే. సైట్ విజిట్ తర్వాత రాతపూర్వక కొటేషన్‌లో తుది ధర నిర్ధారిస్తాం.

కొటేషన్ ఒప్పుకుని, అంగీకరించిన అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత పని మొదలవుతుంది.

స్క్రీన్ మీద రంగులు నిజమైన పెయింట్ కంటే కొంచెం వేరుగా కనిపించవచ్చు. షేడ్ కార్డ్ లేదా శాంపిల్ ప్యాచ్‌తో నిర్ధారించుకోండి.

పని మధ్యలో అదనపు పని అడిగితే, మీ అనుమతి తర్వాత విడిగా ఛార్జ్ చేస్తాం.

రంగుల చిట్కాలు, ఆఫర్లు పొందండి

కొత్త డిజైన్లు, సీజనల్ ఆఫర్లు, పెయింటింగ్ చిట్కాలు.

కాల్ చేయండి చాట్ చేయండి